MBNR: హైదరాబాద్ సనత్ నగర్లో ‘సంఘటన సృజన్ అభియాన్’ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి సీపీ జోషి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామానికి చేరేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు.