HYD: బీఆర్ఎస్ ఛలో బస్ భవన్ కార్యక్రమంలో వినతి పత్రం అందించే ప్రయత్నం చేస్తే పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారని MLA మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరుతో ప్రజలపై రెట్టింపు ఛార్జీలు వేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇచ్చిన 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు.