KMM: పాలేరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మంత్రి పొంగులేటి జిల్లా కాంగ్రెస్ నాయకులు తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలయపాలెం మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన స్థానిక ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం స్థానిక నేతలతో కలిసి పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.