WNP: ప్రతి వాహనానికి ప్రభుత్వం నిర్దేశించి ధ్రువపత్రాలు ఉండాలని వాహన పరిమితికి మించి కూలీలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ అన్నారు. డ్రైవర్లు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ధ్రువపత్రాలతో పాటు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.