HYD: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నగరవాసులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్ HYD, RR, MDCL, సంగారెడ్డి జిల్లాలలో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను, 11 ఇంటిగ్రేటెడ్ క్లస్టర్లుగా నిర్మించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఫస్ట్ ఫేజ్ నిర్మాణం ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందన్నారు.