MHBD: తొర్రూరు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల సురేష్ (35) కొంతకాలంగా తన భార్య అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. తీవ్ర మన స్థాపానికి గురైన సురేష్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.