SKLM: సారవకోట గ్రామ పొలిమేరలో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మ వారిని ఆశ్వీజమాసం చవితి తిథి శుక్రవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు జోషుల రవి శర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అనేక ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని అమ్మకు పూజలు చేపట్టారు. ప్రజలకు నమ్మకం కలిగిన దేవతని పలువురు బాహ్యటంగా అంటున్నారు.