HYD: లాల్‌దర్వాజా(పాతబస్తీ) బోనాల జాతరలో చివరి ఘట్టమైన మాతేశ్వరి ఘటాల నిమజ్జనోత్సవ ఊరేగింపు జరుగుతుందని భాగ్యనగర్ మహంకాళీ బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ఛైర్మన్ గోపిశెట్టి రాఘవేందర్ తెలిపారు. ప్రధాన అమ్మవారి ఆలయాల్లో పోతరాజు స్వాగతం, భవిష్యవాణిని వినిపించే రంగం కార్యక్రమాల తర్వతా ఊరేగింపు ప్రారంభం కానుంది.