NLG: ఈనెల 17న నల్గొండలోని NG కళాశాల మైదానంలో జరగనున్న యాదవ సదరం సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతం చేయాలని యాదవ బలగం జిల్లా అధ్యక్షుడు మేకల వెంకన్న యాదవ్, సమ్మేళనం నిర్వాహకులు శివ కుమార్ యాదవ్‌లు కోరారు. బుధవారం పట్టణంలోని బీసీ భవనంలో సదరం సమ్మేళనం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మురళి యాదవ్, జయరాజు తదితరులు పాల్గొన్నారు.