NZB: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న రథోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దుబ్బ ప్రాంతం నుంచి మరికొద్ది సేపట్లో నిమజ్జన శోభాయాత్ర ప్రారంభం కానుంది. దీంతో భక్తులు స్వామివారి ఊరేగింపు చేసే రథానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడి వాతావరణం నెలకొంది.