KMM: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో రైతు ముగిట్ల శాస్త్రవేత్తల ఆవగాన సదస్సు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర పలు శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం హాజరయ్యారు. ఈ సదస్సులో రైతులతో మంత్రి మాట్లాడారు. వారితోపాటు రాష్ట్రశాఖ కమిషన్ సభ్యుల రామిరెడ్డి గోపాల్ రెడ్డి, కలెక్టర్ దివాకర్, అధికారులు శాస్త్రవేత్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.