GDWL: ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ రకాల కాంట్రాక్టుల కోసం సీల్డు టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఈ టెండర్లలో పాల్గొనదలిచినవారు సెప్టెంబర్ 1వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దేవస్థానం కార్యాలయంలో టెండర్ ఫారాలు పొందవచ్చు. పూర్తి వివరాలు కోసం ఆలయాన్ని సందర్శించాలని గురువారం పేర్కొన్నారు.