NZB: సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించనున్న యూనిటీ మార్చ్ పోస్టర్ను అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్ధార్ వల్లభ భాయ్ పటేల్ సేవలను కొనియాడారు.