MNCL: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు ఆన్లైన్ గేమ్స్, షేర్ మార్కెట్‌ను నమ్మి మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం. వెంకటరమణ సూచించారు. సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్‌లలో డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని తెలిపారు. సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.