ఖమ్మం జిల్లాలోని లోని వివిధ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా బాధ్యతలు నిర్వహించి హెడ్ కానిస్టేబుల్‌గా నలుగురు పదోన్నతి పొందారు. కాగా భద్రాద్రి జిల్లాకు బదిలీపై వెళ్తున్న రవీంద్రనాథ్, ప్రకాశరావు, శ్రీనివాస్, కృష్ణమోహన్ రావులు పోలీస్ కమిషనర్ సునీల్ దత్‌ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుళ్లను సీపీ అభినందనలు తెలిపారు.