SRCL: వేములవాడ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు.. ఈ సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ వెంకట రమణ విద్యార్థులకు బ్యాంకింగ్, వివిధ రకాల ఖాతాలు, బ్యాంకులు అందించే రుణాలపై వివరించారు. డబ్బు ఆదా చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు.