KNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచ్లు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.