RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం పర్వతాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణారెడ్డి, పార్టీ నాయకులు ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం అవుతుందన్నారు.