NLG: శాలిగౌరారం ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ఈ నెల 11 నుంచి 15 వరకు మండలంలోని పలు గ్రామాల్లో పాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం) ఆధ్వర్యంలో రైతు సదస్సులు నిర్వహించనున్నారు. పాక్స్ సీఈవో నిర్మల ఆంజనేయులు ఈ మేరకు తెలిపారు. శాలిగౌరారం, ఆకారం, అడ్లూరు తదితర గ్రామాల రైతులు హాజరుకావాలని ఆయన కోరారు.