MLG: జిల్లా ఓఎన్డీ రవీందర్ ముందు మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ సభ్యుడు లేఖం లచ్చు లొంగిపోయాడు. ఈ సందర్భంగా అజ్ఞాతంలో ఉన్న మిగతా మావోయిస్ట్ పార్టీ నాయకులను లొంగిపోవాలని ఓఎస్టీ విజ్ఞప్తి చేశారు. లొంగి పోయిన వారికి ప్రభుత్వపరంగా పునరావాసం కలిపించి, అన్ని విధాలుగా వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు.