అనంతపురం ప్రభుత్వ సర్వజన హాస్పిటల్కు మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకట రమణ శనివారం 20 స్ట్రెచర్లను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ దాత వెంకట రమణ సేవా మనస్తత్వాన్ని అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు.