NZB: పోలీస్ ప్రజావాణి కార్యక్రమం రేపు వాయిదా పడింది అని CP సాయి చైతన్య తెలిపారు. NZB ప్రజానీకానికి GP ఎన్నికల నేపథ్యంలో సోమవారం పోలీస్ ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది అని తెలిపారు. కావున ప్రజలందరూ ఇట్టి వాయిదాని తప్పనిసరి గమనించగలరు. మళ్లీ పోలీస్ ప్రజావాణి కార్యక్రమం ఎప్పుడు నిర్వహించడం జరుగుతుంది అని మళ్ళీ పేపర్ ప్రకటన ద్వారా తెలియజేస్తామన్నారు