KMR: ఎల్లారెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుత సీజన్‌కు మొత్తం 18 వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో 10 కొనుగోలు కేంద్రాలు (ఐకేపీ) పరిధిలో, అలాగే 8 కేంద్రాలు సొసైటీ పరిధిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.