NZB: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలో క్రమక్రమంతో వరద పెరుగుతోంది. దీంతో అధికారులు మంగళవారం ఉదయం 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 34,654 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.