BHPL: జిల్లా కేంద్రానికి చెందిన మండల విద్యాధికారి దేవా నాయక్, 2005సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలు అడిగిన సమాచారాన్ని నిర్లక్ష్యంగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా హ్యూమన్ రైట్స్ కమిటీ జాయింట్ సెక్రటరీ శిలపాక నరేష్ జిల్లా కలెక్టర్కు స్వయంగా ఫిర్యాదు చేశారు. జోగుల రాజు తదితరున్నారు.