VKB: వికారాబాద్ జిల్లాలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. 1. వికారాబాద్, 2. తాండూరు, 3. పరిగి, 4. కొడంగల్ నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి స్పాట్ అప్డేట్స్, ఓటర్ల వివరాలు, స్థానిక రాజకీయ పరిస్థితులను HIT TV ఎప్పటికప్పుడు అందించేందుకు సిద్ధమైంది. సాధ్యమైనంత వరకు చేరవేయండి. SHARE IT.