GDWL: కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమారాయుడు నిన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన తీరుపై భార్య, పిల్లలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని భార్య ఆరోపించారు. సీసీ కెమెరాలు పరిశీలించి, కేసును అన్ని కోణాల్లో విచారిస్తామని ఎస్సై తెలిపారు.