NLG: ఎమ్మెల్యే వీరేశం తనపై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 25 సం.ల నుండి క్రియాశీల రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని నేను, ఎంపీటీసీ నుండి ఎమ్మెల్యే స్థాయిలో ప్రజలకు సేవ చేశానని చెప్పారు. గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉన్నానన్నారు. తాము పనులకు ప్రారంభోత్సవాలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.