BHPL: రేగొండ మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌ను ఇవాళ BRS యూత్ టౌన్ అధ్యక్షులు మాడగాని నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో యువ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పసుల రాజు, తడుక శ్రీకాంత్, కొడెపాక అర్జున్, కందకట్ల రాజు, పొడేటి శివ, పూజారి నాగరాజు, గండి నరేష్ ఉన్నారు.