MDK: హవేలిఘనపూర్ లో డీసెట్ రాసి అనివార్య కారణాలతో గతంలో జరిగిన హాజరుకాని అభ్యర్థులు ఈనెల 5న జిల్లా విద్యా శిక్షణా సంస్థలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని డైట్ ప్రిన్సి పల్ రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 7 నుంచి 9 వరకు మీ-సేవా కేంద్రాలలో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలని, వీలైనన్ని ఎక్కువ కళాశాలలు ఎంపిక చేసుకోవాలని సూచించారు.