SRCL: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని, బీఆర్ఎస్ నేత, వేములవాడ వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో విజయ్ దివాస్ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.