PDPL: ఈనెల 23న జిల్లా కలెక్టరేట్ ముందు ‘గొర్రెల కాపరుల గొంగడి ధర్నా’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు వారు పెద్దపల్లిలో ధర్నాకు సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరించారు. గొర్రెల కాపరుల హక్కులు, ఆత్మగౌరవం, జీవనోపాధి రక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొనాలని సూచించారు.