NGKL: జిల్లాలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం (డిసెంబర్ 3) సందర్భంగా, సాధికారత పురస్కారాల-2025 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దివ్యాంగుల సాధికారిక కోసం సేవలు అందిస్తున్న వారి నుంచి వ్యక్తిగత మరియు సంస్థాగత కేటగిరీల కింద దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఒక ప్రకటనలో తెలిపారు.