SRCL: ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో’ భాగంగా సోమవారం రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో అలాగే ఆయా జిల్లాల్లో నర్సింగ్ కళాశాలలు, మైత్రి ట్రాన్స్ క్లినిక్ వర్చువల్ విధానంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పాల్గొన్నారు.