SRPT: అనంతగిరి రైతులు, కూలీలు తమ జీవనోపాధిని కాపాడాలని కోరుతూ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు. సర్వే నంబర్ 860 బండపై 40 ఏళ్లుగా పంటలు ఆరబెడుతూ, రాయి మెటీరియల్‌తో ఉపాధి పొందుతున్నామని తెలిపారు. అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా తమకు న్యాయం చేయాలని వారు వేడుకున్నారు.