ఈ ఏడాది ఐపీఎల్లో పరుగుల వరద పారిస్తూ బ్యాటర్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒక సీజన్లో ముగ్గురు బ్యాటర్లు 700+ రన్స్ చేయడం టోర్నీ హిస్టరీలోనే తొలిసారి కావడం విశేషం. వైభవ్-RR(776), GT ప్లేయర్లు గిల్(722*), సాయి సుదర్శన్(710*) బాదారు. అలాగే ఒక సీజన్లో ఒకే టీమ్ నుంచి ఇద్దరు 700+ పరుగులు చేయడం ఇదే ఫస్ట్ టైమ్.