ప్రకాశం: ఒంగోలు(M)పెళ్లూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఓ లారీ డ్రైవర్ని గుర్తు తెలియని ఇద్దరు అగాంతకులు బెదిరించారు. చెన్నైకి వెళ్తున్న సమయంలో మూత్రం పోసేందుకు లారీని డ్రైవర్ సెల్వరాజ్ రోడ్డు పక్కన ఆపాడు. అదే సమయంలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు బెదిరించి రూ.2000 నగదుని మొబైల్ ఫోన్ను డ్రైవర్ వద్ద తీసుకొని పరారయ్యారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసారు.