MLG: ఏటూరునాగారం మండలంలోని కొండాయి బ్రిడ్జి వద్ద గురువారం ఐటీడీఏ అధికారులు జంపన్నవాగు ఉదృతిని పరిశీలించారు. అనంతరం రవాణా సౌకర్యం కోసం NDRF ఆధ్వర్యంలో అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించేందుకు జంపన్నవాగు వద్ద ఒక బోట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. అత్యవసరం లేనిదే బయటకు రావొద్దని ఏజెన్సీ వాసులకు అధికారులు సూచించారు.