MHBD: జిల్లా కేంద్రంలో గురువారం జిల్లా పరిధిలోని సర్పంచ్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్ల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా. రాంచందర్ నాయక్, MLC తక్కెళ్ళపల్లి రవీందర్, మానుకోట MLA భూక్యా మురళీనాయక్ పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని వారు సూచించారు.