MBNR: జిల్లా కేంద్రంలోని గణేష్ భవన్లో వీర హనుమాన్ విజయ యాత్ర గోడ పత్రికను ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 2న నిర్వహించే యాత్ర వివరాలను విశ్వహిందూ పరిషత్ నేతలు అద్దని నరేందర్, నాగరాజు వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.