NLG: దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్న BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు బుర్రి శ్రీమన్ను కనగల్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి ఎంపిక చేసిందని ప్రస్తుత ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు.