VSP: దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి మంగళపాలెం ఏరియాలో మూడో అంతస్తు నుంచి దూకి ఓ వ్యక్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన ఎం.శంకరరావు (41) పరవాడ ఫార్మసిటీలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు దువ్వాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.