KNR: నగరపాలక సంస్థను యూజ్డ్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. నగరపాలక సంస్థ పారిశుద్ధ్యంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్, ప్రజారోగ్యశాఖ సమన్వయంతో అమృత్ పథకం కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇన్ సెక్షన్ ఛాంబర్స్ శుభ్రత పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.