TPT: ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు కల్పించే దర్శనానికి సంబంధించి.. ఆదివారం దర్శన కోటా టోకెన్లను టీటీడీ జారీ చేయనున్నట్లు టీటీడీ దేవస్థానం వారు తెలిపారు. తిరుపతిలో మహతి ఆడిటోరియంలో, తిరుమలలో బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్లో టోకెన్లు అందజేయనున్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.