PLD: దమ్ము చక్రాలతో (వీల్స్) సిమెంటు, తారు రోడ్లపై తిరిగితే అటువంటి ట్రాక్టర్లను సీజ్ చేస్తామని కారంపూడి సీఐ టి. శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్టేషన్ లో మాట్లాడుతూ.. దమ్ము చక్రాలు తిరగటం వలన రూ. లక్షలాది పెట్టి నిర్మించిన సీసీ, తారు రోడ్లు ధ్వంసం అవుతున్నాయన్నారు. ట్రాక్టర్ యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించవద్దని సీఐ శ్రీనివాసరావు హెచ్చరించారు.
Tags :