అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం బిల్లాపుట్టు జాతీయ రహదారి వద్ద టూరిస్ట్ కారు బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఔట్ సోర్సింగ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కడప నాగభూషణం మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసుల వద్ద లొంగిపోయాడు. అరకులోయ ఏపీఆర్లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఇటీవల ఏపీ ఆర్ ఉద్యోగుల ధర్నాలో పాల్గొన్నాడు. భార్య చింతపల్లిలో ఉపాధ్యాయురాలు.