CTR: హిందూ, ముస్లిం కళ్యాణ మండపంలో ఎస్టీయు జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం ఆదివారం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్వేటినగరంలో మండపం వీధి నుంచి ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. అనంతరం కామ్రేడ్ కలికిరి పవన్ కుమార్ రెడ్డి సంస్మరణ సభ నిర్వహించనున్నారు.