HYD: గాంధీ ఆస్పత్రి నూతన సూపరింటిండెంట్‌గా అడిషనల్ DME డా. వాణిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆమె నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహించిన డా. రాజకుమారి ఇకపై ఫిజియాలజీ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తారని, ఆసుపత్రికి సిబ్బంది నుంచి వచ్చిన ఆరోపణలు నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.