KNR: జిల్లా హుజూరాబాద్ పోలీసు స్టేషన్లో సోమవారం అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఓపన్ హౌజ్ కార్యక్రమాన్న నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే వివిధ పరికరాల గురించి వివరించి నారు. కార్యక్రమంలో పట్టణ సీఏ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.