కామారెడ్డి: రామారెడ్డి మండలంలోని గ్రామాల్లో రేషన్ కార్డ్, రైతు భరోసా సర్వేను అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు తెలుసుకొని ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా చూసుకోవాలని సర్వను పక్కగా సేకరించాలన్నారు.
Tags :